లాజిక్ లేని రాజీనామాతో రాజగోపాల్ మ్యాజిక్ చేయగలడా *Telangana | Telugu OneIndia

2022-08-03 32

Congress leader Komatireddy Rajagopal Reddy on Tuesday announced his resignation as Munugode MLA and from the primary membership of the party as well | మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే పదవికిసైతం రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి.

#SoniaGandhi
#Congress
#TPCC
#PmModi
#AmitSha
#RevanthReddy
#KomatireddyRajagopalReddy
#National
#Telangana